ఇంద్రకీలాద్రి క్షేత్ర క్యూలైన్లు పరిశీలన చేసిన
పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు
పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఇంద్రకీలాద్రికి విచ్చేసి క్యూ లైన్లు, దర్శనం మార్గాలు తదితరములు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సిఐ గుణ రామ్, దేవస్థానం ఇ ఇ రమ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
