దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్‌టే చోతో కేటీఆర్ భేటీ

Sakshitha news

దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్‌టే చోతో కేటీఆర్ భేటీ

సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశం

టెక్నాలజీ, పరిశ్రమలు, ఆవిష్కరణల్లో తెలంగాణ – కొరియా సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపిన కేటీఆర్