వివిధ శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
✍️ ప్రగతి నగర్ లోని నాన్ కన్వెన్షన్ హాల్ లో బౌరంపేట సింహపురి కాలనీ నివాసులు సత్యనారాయణ రెడ్డి గారి కుమారుడి పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు.
✍️ గండిమైసమ్మలోని వేదిక ఫంక్షన్ హాల్ లో బౌరంపేట్ నివాసులు రావల్కోలు మహేష్ గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
✍️ కొంపల్లిలోని హైందవ గౌరీక్ ఫంక్షన్ హాల్ లో దూలపల్లి నివాసులు బర్మా వెంకటేష్ గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
✍️ దూలపల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో దూలపల్లి నివాసులు గురాల ఆంజనేయులు యాదవ్ గారి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
✍️ పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడ నివాసులు అత్తేలి ఈశ్వర్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
