ఘనంగా గాంధీజీ వర్ధంతి…

Sakshitha news

ఘనంగా గాంధీజీ వర్ధంతి….

సాక్షిత : చిలుకూరు గ్రంధాలయంలో గాంధీజీ విగ్రహాం కు పూల మాలలు వేసిన నాయకులు.చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో ఆర్యవైశ్య సంఘంఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీజీ విగ్రహాంకు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గరిణె శేషగిరిరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు గరిణె వెంకటేశ్వర్లు, అత్తులూరి శ్రీనివాసరావు, ఓరుగంటి కిట్టు, ఈగె శ్రీనివాస్రావు, సామి వెంకటేశ్వర్లు, అత్తులూరి భుజంగరావు, అత్తులూరి శ్రీను, కట్టమూరి అంజి, గన్నవరపు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top