ప్రజాసేవలో ఠాగూర్ తిమ్మప్ప.

Sakshitha news

ప్రజాసేవలో ఠాగూర్ తిమ్మప్ప.
సాక్షిత అలంపూర్: ఐజా 8వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఠాగూర్ తిమ్మప్ప సార్ నామినేషన్ వేశారు.
ఠాగూర్ తిమ్మప్ప మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ప్రజాసేవలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నామినేషన్ ని దాఖలు చేశారు.

Scroll to Top