జనసంద్రంగా మహాజాతర.. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క- సారలమ్మ

Sakshitha news

జనసంద్రంగా మహాజాతర.. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క- సారలమ్మ

  • మేడారం మహాజాతర కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మేడారం జనసంద్రంగా మారింది. దీంతో అక్కడి రహదారులన్నీ రద్దీగా మారాయి. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.
Scroll to Top