వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో విద్యావేత్త దామోదర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిక

Sakshitha news

వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో విద్యావేత్త దామోదర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిక…

విద్యావేత్త దామోదర్‌కు కాంగ్రెస్ పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ..

మంత్రి శ్రీనివాస్ రెడ్డి వర్ధన్నపేట పర్యటనను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు…

ఎన్నికల హామీల అమలే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట…

ప్రజా ప్రభుత్వంలోనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుంది..

మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు గాను 12 వార్డుల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా…

కౌన్సిలర్ టికెట్లకు భారీ పోటీ – అర్హులైన వారికే టికెట్ కేటాయింపు…

టికెట్ ఎవరికొచ్చినా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పని చేయాలని పిలుపు…

12 వార్డుల్లో 12 వార్డులు గెలిచి సీఎం రేవంత్ రెడ్డి కి వర్ధన్నపేట నుంచి ఘన గిఫ్ట్ ఇస్తామన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Scroll to Top