రాజోలి మండల వైస్ ఎంపీపీ నాయకంటి రేణుక రవి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Sakshitha news

రాజోలి మండల వైస్ ఎంపీపీ నాయకంటి రేణుక రవి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక

శాంతినగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్
ఆధ్వర్యంలో కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆయనతోపాటు అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి , శ్రీరామ్ రెడ్డి, వెంకటరాముడు, పరశురాముడు, మహేష్, జాను, సుదర్శనం, రత్నం, ఆనందం, మదిలేటి, వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top