చిట్యాల పట్టణానికి చెందిన శివాలయం చైర్మన్ రంగ వెంకన్న

Sakshitha news

నకిరేకల్ నియోజకవర్గం :- చిట్యాల పట్టణానికి చెందిన శివాలయం చైర్మన్ రంగ వెంకన్న మాతృమూర్తి రంగ వెంకమ్మ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Scroll to Top