జెర్రిపోతుల గూడెం వాసికి శాలివాహన మెరిట్ అవార్డు కు ఎంపిక

Sakshitha news

జెర్రిపోతుల గూడెం వాసికి శాలివాహన మెరిట్ అవార్డు కు ఎంపిక…

చిలుకూరు సాక్షి త ప్రతినిధి : హైదరాబాదులో జరిగిన శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుమ్మరి కుటుంబంలో హైయెస్ట్ మార్క్స్ సాధించినందుకు మరియు ఇంగ్లీషులో హైయెస్ట్ మార్క్స్ సాధించినందుకు చిలుకూరు మండలం జర్రిపోతుల గూడెం గ్రామమునకు చెందిన రావుల పెంట భవ్య కు ఫస్ట్ ప్రైస్ మరియు గోల్డ్ మెడల్ నగదు బహుమతి తో తన కూతురు భవ్యాను ఘనంగా సత్కరించినందుకు శాలివాహన ఉద్యోగ సంఘం కు కృతజ్ఞతలు తెలియజేశారు రావులపెంట రామారావు గత 20 సంవత్సరాలుగా మీట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో లైబరియన్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.

Scroll to Top