స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మెదక్ మండలం మాచవరంBy sakshitha news / డిసెంబర్ 10, 2025 Sakshitha news స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మెదక్ మండలం మాచవరం, రాజు పల్లి, మక్త భూపతిపూర్ గ్రామాలలో ప్రచారంలో పాల్గొన్నారు డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే