నాయి బ్రాహ్మణ కుల వృత్తులను కాపాడుదాం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పైప్‌లైన్ రోడ్ వద్ద “చీప్ అండ్ బెస్ట్” పేరుతో కార్పొరేట్ హెయిర్ సెలున్లు స్థానిక నాయి బ్రాహ్మణుల సంప్రదాయ కులవృత్తిని తీవ్రంగా దెబ్బతీస్తున్న నేపథ్యంలో, వారి జీవనోపాధి రక్షణ కోసం నాయి బ్రాహ్మణ సంఘం నిర్వహించిన ధర్నాలో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేస్తూ, స్థానిక వృత్తిదారుల హక్కులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక జి.ఓ జారీ చేయాలని మరియు కార్పొరేట్ చీప్ అండ్ బెస్ట్ సంస్థపై నిషేధం విధించాలని గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో సంఘo అధ్యక్షులు గడల వెంకటేశ్వర్లు,బీజేపీ 132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,సిద్దిరాములు,చీఫ్ సెక్రటరీ వి.ఎస్.ఆర్.వెంకట్,చైర్మన్ గడ్డం రవీందర్,హరికృష్ణ,ప్రసాద్,రవి,రేణ య్య,కే.పరమేష్,నదీమ్ రాయి,బండారి తిరుపతి దాసు,శ్రీనివాస్,బాచుపల్లి శ్రీనివాస్,బిక్షపతి,నాగరాజు,సతీష్,కాశిరం,బాలు,ఉమాశంకర్,తులసిరం,నాగరాజు,రవి,సూర్య చంద్రరావు,కుమార్,బాలాజీ,ఎస్.ఆర్.వెంకటేష్,ఏ.సాయి కుమార్,పి.సాయి కుమార్,యాకోబ్, మహేష్,పి.సాయి,ద్వారక పరమేష్,సి.ఎచ్.నందు,అరవింద్,సతీష్,ఎశ్వంత్,పాపయ్య,శ్రవణ్ బోస్,శ్రీకాంత్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
