శ్రీ పోచమ్మతల్లి భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని పోచమ్మతల్లి నూతన ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి నూతన ఆలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకరి రమేష్, సంగొల్ల రమేష్, మల్లేష్, జాజుల కిషన్, యాదయ్య, జీతయ్య, శ్రీనివాస్ పెద్ద మల్లేష్ చిన్న మల్లేష్, చిన్న యాదయ్య, శివమణికాంత్, మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
