ఉపాధి కూలీల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది….
–మనాలి రాజ్ ఠాకూర్ …
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ సోమవారం అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం (100 రోజుల పనులు) కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూలీలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను ఆత్మీయంగా విన్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ వేతనాలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
కూలీల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మనాలి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “మీ సమస్యలు మా బాధ్యత… వాటి పరిష్కారం కోసం ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం” అని కూలీలకు భరోసా కల్పించారు.
స్థానిక ప్రజలు, కూలీలు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను వివరించారు.
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి శ్రీమతి మనాలి రాజ్ ఠాకూర్ ఈ రోజు అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం (100 రోజుల పనులు) కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూలీలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను ఆత్మీయంగా విన్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ వేతనాలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
కూలీల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

స్థానిక ప్రజలు, కూలీలు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను వివరించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY