ప్రసన్నకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన-బొగేటి శివరామిరెడ్డి.
సాక్షిత : నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డి పాలెం గ్రామ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు బొగేటి శివరామిరెడ్డి నేడు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పి ఏ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరించడం జరిగింది.పై కార్యక్రమంలో పోతిరెడ్డి పాలెం గ్రామ వైసీపీ యువజన విభాగం కార్యదర్శి వల్లూరు అభినవ్ పాల్గొన్నారు.

