ఎలైట్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

ఎలైట్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్)పరిధి మల్లికార్జున నగర్(ఫస్ట్ ఎవెన్యూ కాలనీ)లో మోనారి శ్రీనివాస్ రావు నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్విమ్మింగ్ పూల్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో అమరేందర్ రావు,గోపాల్ రావు,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణా,పెద్దింటి సాయిలు,ప్రభాకర్ రెడ్డి,మధుసూదన్ రావు,సాయికృష్ణ రావు,భూపాల్ రావు,వై.బి.సందీప్ రావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top