కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాంధీ నగర్ అధ్యక్షులు జల్ద రాఘవులు

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాంధీ నగర్ అధ్యక్షులు జల్ద రాఘవులు, వల్లభాయ్ పటేల్ నగర్ అధ్యక్షులు ఎస్. మనోహర్ మరియు బాచుపల్లి భూపాల్ తండ్రి కమేట సమయ్య మరణ వార్త తెలుసుకున్న *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి * వారి నివాసానికి వెళ్లి పార్థదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Scroll to Top