పూర్వకాలం నాటి సాంప్రదాయ బద్ధంగా శ్రీరామనవమి వేడుకలు

Sakshitha news

పూర్వకాలం నాటి సాంప్రదాయ బద్ధంగా శ్రీరామనవమి వేడుకలు

సాక్షిత : ఉభయ నైవేద్యాలను సమర్పించుకున్న మెంటా రమేష్ బాబు, లక్ష్మీ కుమారి దంపతులు, కుటుంబ సభ్యులు

శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా కోవూరు టి ఎన్ సి కాలేజ్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్షమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి,పూర్వకాలనాటి సాంప్రదాయ పద్ధతిలో వడపప్పు, పానకం, విసన కర్ర, కిరిని పండును “శ్రీమహాలక్షమ్మ దేవస్థానంలో ఆ సీతమ్మ రాములు” వారికి భక్తిశ్రద్ధలతో ఉభయ నైవేద్యాలు సమర్పించిన మెంటా రమేష్ – లక్ష్మీ కుమారి దంపతులు, కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ఆ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపా కటాక్షం పొందిన భక్తులు, ప్రజలు..

Scroll to Top