సాక్షిత : రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బౌరంపేట్ 295 డివిజన్ , ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పథకం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో మసీదులల్లో నిర్వహించిన కార్యక్రమాని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ,నర్సారెడ్డి భూపాతి రెడ్డి. వారి ఆదేశాల మేరకు నిర్వాహంచడం జరిగింది మసీదుల ద్వారా అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఈద్ కా తోఫాలు పంపిణీ చేశారు.
ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో విజయ్ గౌడ్,పొంచి మహేష్ ,N బాల్ రెడ్డి, B హనుమంత్ రెడ్డి,చింతకింది సురేష్ ,మరియు ఘోసే,బాబర్, తదితరులు పాల్గొన్నారు.

