ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి నిత్య ఉచిత ప్రసాద పధకం

Sakshitha news

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి నిత్య ఉచిత ప్రసాద పధకం నిమిత్తం మరియు గో సంరక్షణ నిమిత్తం హైదరాబాద్, జూబ్లీహిల్స్ వాస్తవ్యులు శ్రీ కోటిరావు, శ్రీమతి అంజు కుమారి, కుటుంబ సభ్యులు నిత్య ఉచిత ప్రసాద పధకం నిమిత్తం : ₹ 2,25,00-00 రూపాయలు మరియు గో సంరక్షణ పథకం నిమిత్తం ₹ 2,25,00-00రూపాయలు మొత్తం₹ 4,50,000-00( అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలు) రూపాయలు అంజు కుమారి, తనీషి రావు వారి పేరట ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వారిని కలిసి విరాళంగా అందజేశారు

Scroll to Top