ఐజ పట్టణంలో డ్రిప్ ఫ్యాక్టరీలో మంటలు.
ఐజ సాక్షిత :
అయిజ పట్టణంలో డ్రిప్ ఫ్యాక్టరీలో మంటలు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి అదుపు చేసేందుకు సహాయక చర్యలు.
ఐజ పట్టణ కేంద్రంలో ప్రతాపరెడ్డి డ్రిప్ ఫ్యాక్టరీలో మంటలు ఎక్కుపెరిగాయి.
అగ్నిమాపక సిబ్బంది, మంటలను ఆర్పేందుకు నీటితో శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా అగ్నిమాపక శాఖ, ఐజ మున్సిపాలిటీ, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వేగంగా చర్య తీసుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
లంబ గద్వాల జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి
మాట్లాడుతూ : “అయిజ లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భవిష్యత్తు కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలి!” అని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY