పరమిలా కిచెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

పరమిలా కిచెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి గోదావరి హోమ్స్ లో మాధవ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పరమిలా కిచెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమo లో పాల్గొన్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు,నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.