ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న హట్రిక్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ …
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ గవర్నమెంట్ స్కూల్లోలో హరే కృష్ణా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి కొలుకుల జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఉచితంగా నిర్వహించిన డెంటల్ పరీక్షలను ఆయన ప్రారంభించారు. కోలుకుల జగన్ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఉచిత డెంటల్ చికిత్స చేయడం చాలా సంతోషకరం అలాగే విద్యార్థులకు పంటి రక్షణకు అవగాహన చేసిన డాక్టర్ హరి కి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో.. స్కూల్ హెచ్ఎం . కిషన్ నాయక్ .హరే కృష్ణ హాస్పిటల్ డాక్టర్స్. హరి డాక్టర్ గణేష్ . అనూష మౌనిక పూజిత మనోజ్ డాక్టర్ రాహుల్ నాయకులు భాను ప్రకాష్. సంతోష్ ప్రవీణ్ ఖయ్యూం సంపత్ రెడ్డి సునీల్ రెడ్డి చంద్రకళ శైలజ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY