SC,ST,BC మైనార్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ……..
తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధ్వర్యంలో స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణ….
ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పిలుపు….
డిగ్రీ పూర్తి అయిన SC,ST,BC యువతి,యువకులు ఈనెల 30వ తేదిలోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని,ఎంపికైన వారికి ఉచిత వసతి,భోజనం ప్రజా ప్రభుత్వం చూసుకుంటుంది అని ఎమ్మెల్యే సూచన..
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు(9866726277) మరియు నాయకులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY