ఇల్లందు పోలీస్ శాఖ వారు రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య …
బస్ డిపో నందు జరిగిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హజరు…
రోడ్డుపై ప్రయానించేప్పుడు మనందరం జాగ్రత్తలు తీసుకోవాలి-ఎమ్మెల్యే కనకయ్య …
మధ్యం సెవించి,సిగరెట్ తాగుతూ,సెల్ ఫోన్ వాడుతూ రోడ్డు పై ప్రయాణం చేస్తు ఉంటారు….
ఆవిధంగా ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం అని వాహనదారులు ద్రుష్టిలో ఉంచుకోవాలి…
కాని మనల్ని నమ్ముకోని ఇంటి దెగ్గర మన కుటుంబం ఉంది అనీ ఆలోచన చేయాలి….
తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులందరు హెల్మెంట్ భాధ్యతగా భావించి హెల్మెంట్ వాడాలి..
రాష్ట ప్రభుత్వాలు రోడ్ల పై దృష్టి సారించి రోడ్లు అభివృధ్ధి చేస్తుంటే,యువత అధిక స్పీడ్ తో రోడ్డు ప్రమాదాలకు గురిఅవుతున్నారు,ప్రాణాలు కోల్పోతున్నారు…
రోడ్డుపై ప్రయాణించెప్పుడు హెల్మెంట్ తప్పనిసరిగా వాడాలి,మద్యం సేవించి వాహనాలు నడుపద్దు అని ప్రజలలో అవగహాన కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం పోలిస్ శాఖ వారి ద్వారా పనిచేస్తుంది….
ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలిస్ శాఖ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు…
ఈ కార్యక్రమంలో DSP భానుచంద్ర,CI తాటిపాముల సురేష్,SI హసినా,పోలిస్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు,ఆటో డ్రైవర్స్,వాహనదారులు తదితరులు పాల్గోన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY