ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఎమ్మెల్యే కోరం కనకయ్య గడపగడపకు ప్రచారం…
అశేష జనవాహిని నడుమ ప్రతి గడపను తట్టిన ఎమ్మెల్యే ..
ప్రతి ఒక్కరిని కలుస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరిన ఎమ్మెల్యే ….
ప్రజా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి-ఎమ్మెల్యే కనకయ్య ….
గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మహిళా సోదరీమణుల సొంత ఇంటి కలను ప్రజా ప్రభుత్వంలో నెరవేర్చాం…
అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా మూడు విడుతలు ఇస్తాం…
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష….
మాకు ఇల్లందు మున్సిపాలిటీలో ప్రత్యర్థి పార్టీతో పోటి లేదు,మా పనితీరుకు ప్రజలు ఇచ్చే మార్కులతో పోటి…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY