24వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

Sakshitha news

24వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి…
*కోదాడ నియోజకవర్గంలో 5,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం – ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి


సూర్యాపేట జిల్లా/కోదాడ: సాక్షిత
పట్టణంలోని 24వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ చలపాటి శివకృష్ణాలతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కోదాడ నియోజకవర్గానికి మొత్తం 5,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామ…