తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన గంగుల అంజలి యాదవ్‌కు కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు

Sakshitha news

తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన గంగుల అంజలి యాదవ్‌కు కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు ||*

తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన గంగుల అంజలి యాదవ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి గంగుల అంజలి యాదవ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే, పార్టీ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంగుల అంజలి యాదవ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న సర్దార్ కార్యక్రమానికి సంబంధి…