గండిమైసమ్మ మెయిన్ రోడ్డు మీద అక్రమ కట్టడం

Sakshitha news

గండిమైసమ్మ మెయిన్ రోడ్డు మీద అక్రమ కట్టడం


దుండిగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు పైన ఐదు అంతస్థుల అక్రమ కట్టడం పట్టించుకోని అధికారులు, మెయిన్ రోడ్డు మీద ఐదు అంతస్థుల భవనం అధికారులకి కనిపించడం లేదా తెలిసి పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళకి అందాల్సిన ముడుపులు వారికి అందినట్టు ఉన్నాయ్ అందుకే టౌనప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు అనేది బహటంగానే వినిపిస్తున్న మాటలు ఇలాంటి వాటి మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి లేకపోతె ఏదైనా అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్