విజయవాడ: మేయర్, వంగవీటి రాధాకృష్ణ ‘కు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు…
విజయవాడ , మేయర్ గా ఘన విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణ కు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బుధవారం, బందర్ రోడ్ లోని వంగవీటి రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లి అభినందించి, శాలువాతో సత్కరించారు
మేయర్ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు
వంగవీటి రాధాకృష్ణ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పెనుగొండ సుబ్బారాయుడు, ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
