ఆదర్శ దాంపత్యానికి, ఆత్మీయ అనుబంధానికి ప్రతీక

Sakshitha news

ఆదర్శ దాంపత్యానికి, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే మీ బంధం మరెన్నో మధుర జ్ఞాపకాలతో, ఆనందాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ…

మా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి కి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

మీ ఇద్దరి జీవిత ప్రయాణం ప్రేమ, పరస్పర గౌరవం, సేవా స్ఫూర్తితో మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.