KPHB మెయిన్ రోడ్ లోని PNR ఎంపైర్

Sakshitha news

KPHB మెయిన్ రోడ్ లోని PNR ఎంపైర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుంద జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఐటీ & ఈ (IT&E), పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి పాల్గొన్న పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం , బి బ్లాక్ అధ్యక్ష్యులు తూము వేణు, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్ష్యులు రాజేష్ గౌడ్, మాజీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్ తదితరులు