నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ

Sakshitha news

నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ నార్త్ తహసిల్దార్ కార్యాలయ పరిధిలో ఆర్నబ్ తుఫాన్ వరదల నేపథ్యంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నార్త్ తాసిల్దార్ కార్యాలయ పరిధి గుణదల ప్రాంతంలో వరదలు నేపథ్యంలో 70 ఎకరాల పంట పొలం నీటి మునిగింది

వర్షపు నీటితో మునిగిన ఆ పంట పొలాలలో వెంటనే మోటర్ల సహాయంతో సంబంధిత వాన నీరును తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్

గుణదల ప్రాంతంలో గురువారం ఉదయం కలెక్టర్ లక్ష్మి శ క్షేత్రస్థాయిలో పరిశీలించారు

70 ఎకరాల పంట పొలం
దెబ్బతినడం బండి శివయ్యకి చెందిన పంట పొలం ను ఈ ప్రాంతంలో
కలెక్టర్ ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

గుణదల ప్రాంతం పంట పొలాలను దెబ్బతిని సంబంధిత నష్టపోయిన బాధితులతో మాట్లాడిన కలెక్టర్ లక్ష్మీశ

తమకు అండగా నిలిచిన రెవెన్యూ అధికారులకు కలెక్టర్ కు గుణదల ప్రాంత నష్టపోయిన బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు