281వ డివిజన్ రంగారెడ్డి నగర్‌లో గృహప్రవేశ వేడుకకు హాజరైన కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

281వ డివిజన్ రంగారెడ్డి నగర్‌లో గృహప్రవేశ వేడుకకు హాజరైన కొలన్ హన్మంత్ రెడ్డి ||

 కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 281వ డివిజన్ రంగారెడ్డి నగర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి  గృహప్రవేశ వేడుకకు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  హాజరై, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 281వ డివిజన్ అధ్యక్షులు జలీల్ ఖాన్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, పంచశీల కాలనీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, రాహుల్ ప్రియాంక గాంధీ సేన (కాంగ్రెస్) జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు ఎల్. రవి గౌడ్, కాంగ్రెస్ నాయకులు విజయ్ సాగర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.