‘అర్నబ్ తుపాను’ సన్నద్ధతపై కాకినాడ కలెక్టర్, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష

Sakshitha news

అమరావతి : ‘అర్నబ్ తుపాను’ సన్నద్ధతపై కాకినాడ కలెక్టర్, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష..!

అర్నబ్ విపత్తును సమర్థంగా ఎదుర్కోవాలి.

ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి.

తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్యసేవలు సిద్ధంగా ఉంచాలి.

: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్