నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Sakshitha news

అమరావతి : నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

బియ్యం ధరల కట్టడిపై రైస్ మిల్లర్లు, హోల్ సేల్ అసోసియేషన్లతో చర్చలు.

రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి సరఫరాకు నిర్ణయం.

కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమపిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125.

ఉల్లి ధర మరింత తగ్గించేలా చర్యలు.

: సీఎం చంద్రబాబు