వీడియో కాల్.. పెళ్లి చేసుకుంటావా..? ఊరేసుకోనా..

Sakshitha news

వీడియో కాల్.. పెళ్లి చేసుకుంటావా..? ఊరేసుకోనా..?

మాదాపూర్లో యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. UPకి చెందిన అర్చనా చౌదరి(29)కి ఉత్తరాఖండ్కు చెందిన వివాహితుడితో 3ఏళ్లుగా సాన్నిహిత్యం ఏర్పడింది. పెళ్లైనా తనను పెళ్లిచేసుకోమని వీడియో కాల్ చేసి ఫ్యాన్కు వేలాడదీసిన చున్నీని చూపించింది. కాల్ కట్ కాగానే అతడు టెన్షన్తో ఆమె అపార్టెమెంట్కు పరగుతీశాడు. అప్పటికే సీలింగ్కు విగతజీవిగా వేలాడుతుండటం కనిపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..!!