ఇల్లందు మండలం అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం….

Sakshitha news

ఇల్లందు మండలం అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం….

ఎలినినో ప్రభావంతో మండలంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై అధికారులను ఎమ్మెల్యే ఆరా….

విధ్యుత్, నీరు వినియోగం పై ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచన…

కరువు పరిస్ధితులు నెలకొన్న తరుణంలో విబిజీ రామ్(మహత్మ గాంధీ ఉఫాధి హమి పధకం) ద్వారా అందరికి పని కల్పించాలని, నూతన కార్డులు, ఇనాక్టీవ్ లో ఉన్న కార్డు దారులకు కుడా పని కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశం…..

ప్రత్యేకంగా రైతులు ఏవరు నష్టపోకుండా ఆరుతడి పంటల వేసేలా చూడాలని, ప్రతి ఇంటికి నీరు అందించే విషయంలో రాజీలేకుండా ప్రత్యేక శ్రధ్ధ చూపాలని ఎమ్మెల్యే ఆదేశం….