ఇల్లందు నియోజకవర్గం ముఖ్య నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం…..

Sakshitha news

ఇల్లందు నియోజకవర్గం ముఖ్య నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం…..

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ముఖ్యనేతలకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే …

29వ తేదిన ఇల్లందు రానున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి …..

ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకున్న ఓటరు జాబితాపై మండలాల వారిగా ఎమ్మెల్యే ఆరా…..

గ్రాడ్యుయేట్ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లి ఓటు నమోదు చేసుకునేలా చూడాలని ముఖ్య నేతలకు ఎమ్మెల్యే ఆదేశం…..

29వ తేదీన జరిగే సర్వోత్తమ్ రెడ్డి సభకు జన సమీకరణ పై ముఖ్య నేతలకు ఎమ్మెల్యే పలు సూచనలు సలహాలు….

గ్రాడ్యుయేట్ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విరుద్దకు ఇచ్చిన ఉద్యోగాలు చేయ పనులు ఇవ్వబోయే ఉద్యోగాలపై సంక్లుప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా చూడాలని ముఖ్య నేతలకు ఎమ్మెల్యే దిశా నిర్దేశం….