ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ) ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టిన ఓట్ బచావో – దేశ్ బచావో

Sakshitha news

ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ) ఇచ్చిన ఆదేశాల మేరకు చేపట్టిన ఓట్ బచావో – దేశ్ బచావో ప్రచార కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ అబ్సర్వర్ మోహన్ కుమార మంగళం ముఖ్య అతిధిగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.