కాంగ్రెస్ పార్టీలో చేరిక

Sakshitha news

కాంగ్రెస్ పార్టీలో చేరిక ||

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 279 డివిజన్ రోడ మేస్త్రి నగర్ లోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు మొహమ్మద్ అజమ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి ఫైమిదే బేగం, కౌటీ, అఫ్రీన్ బేగం, యస్సామీన్ బేగం,ఫాతిమా బేగం,రుబీనా బేగం,రుఖ్యా బేగం,సాజీదే బేగం, కాయుణ్ణిసా, ఫోజియా బేగం, షైక్ షానవాజ్,షైక్ యూసఫ్,సైడ్ మాసురన్,షైక్ ఫిరోజ్,మహమ్మద్ అజాం, మహమ్మద్ తౌఫిక్,మహమ్మద్ సాబేర్,మహమ్మద్ అబ్దుల్ రెహమాన్,మహమ్మద్ జునైద్,మహమ్మద్ మజహర్,సైడ్ బహుద్దీన్ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రటరీ గణేష్, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మహిళా కోఆర్డినేటర్ సెక్రటరీ ఫారీన్ ఖాన్, డీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ షఫీ,అజార్, షరీఫ్, షైక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.