బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గా దివ్య తేజ ఏకగ్రీవ ఎన్నిక

Sakshitha news

బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గా దివ్య తేజ ఏకగ్రీవ ఎన్నిక

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీకి నూతన చైర్మన్ ఎన్నిక పూర్తయింది.

బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గా దివ్య తేజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ఆమెకు టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు.