కావలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి భారీగా చేరికలు.

Sakshitha news

నెల్లూరు జిల్లా..

కావలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి భారీగా చేరికలు.

​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న ముంగమూరు పంచాయతీ నాయకులు.

​బోగోలు మండలం సాంబశివపురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో చేరిక.

​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరామన్న నాయకులు.

కావలి ​నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం, అండదండలు ఉంటాయి: ఎమ్మెల్యే.

​ కార్యక్రమంలో బోగోలు మండలం ముఖ్య నేతలు పాల్గొన్నారు..