మర్రిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద పుజా

Sakshitha news

మర్రిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద పుజా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ….

దుర్గామాత అమ్మవారి మండపం వద్ధ ప్రత్యేక పుజా కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ….

ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఫ్రారంభం….

మండలం మర్రిగూడెం గ్రామ పంచాయితి పరిధిలోని దర్గా సెంటర్ లో విజయదశమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద కమిటి నిర్వహకుల ఆహ్వనం మేరకు హజరై అమ్మవారికి ప్రత్యేక పుజా కార్యక్రమాలు నిర్వహించి,భక్తులకు ఏర్పాటు చేసిన అన్నవితరణ కార్యక్రమాన్ని ఫ్రారంభించిన ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ….

వారి వెంట సొసైటి చైర్మెన్ వడ్లముడి దుర్గాప్రసాద్ ….

మండల కాంగ్రెస్ కమిటి ఆధ్యక్షులు తాళ్ళపల్లి క్రిష్ణగౌడ్, స్ధానిక మర్రిగూడెం సర్పంచ్ భుక్యా రాంసింగ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మెన్ భుక్యా నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి ఝాన్సీ,మర్రిగూడెం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటి వైస్ చైర్మెన్ హర్జునా, చిన్న బంజర సర్పంచ్ మోతిలాల్, నాయకులు పాల్తీయ కిషన్,మాజీ మార్కెట్ డైరెక్టర్ భుక్యా అశోక్,ఎస్టి సెల్ అధ్యక్షులు బాబులాల్, షేక్ పాషా తదితరులు పాల్గోన్నారు