నిజాంపేట శ్రీ కోట మైసమ్మ తల్లి బోనాల వేడుకలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

Sakshitha news

నిజాంపేట శ్రీ కోట మైసమ్మ తల్లి బోనాల వేడుకలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ….

కోట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే ….

విజయ దశమి పండుగను పురస్కరించుకోని రెపల్లెవాడ గ్రామ పంచాయితి పరిధిలోని నిజాం పేట వద్ద గల కోట మైసమ్మ అమ్మవారికి ప్రతి ఏటా నిర్వహించే బోనాల వేడుకలో భాగంగా ఆలయ కమిటి నిర్వహకుల ఆవ్వానం మేరకు హజరై గ్రామ ప్రజానికంతో కలిసి బోనం ఎత్తి అమ్మవారికి ప్రత్యేక పుజా కార్యక్రమం నిర్వహించిన ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య …

వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు …

ఇల్లందు మండలం కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మండల రాంమహేష్ …

స్ధానిక సర్పంచ్, దిశ కమిటి సభ్యురాలు బానోత్ శారద, నాయకులు పోటు రవి,మడుగు సాంబమూర్తి,సొసైటి డైరెక్టర్ కునుసోత్ రాము,మూతి క్రిష్ణ,దండుగుల శీవ,బింగి క్రిష్ణ,పూనెం రాములు, ఆలయ కమిటి చైర్మెన్ వాసం భధ్రం తదితరులు పాల్గోన్నారు