మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ శాసనమండలి పట్టబద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కెపి వివేకానంద గౌడ్ ముఖ్యఅతిథిగా బి ఆర్ ఎస్ పార్టీ నిజాంపేట సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల అవగాహన సదస్సు 276 డివిజన్ ప్రగతి నగర్ వాసవి లేఅవుట్ లో ఉన్న ఉన్ని కృష్ణన్. పార్కులో నిర్వహించబడినది . ఈ కార్యక్రమంలో నిజాంపేట సర్కిల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు రవి కిరణ్ గాజుల సుజాత ఆగం రాజుగారు బాలాజీ నాయక్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్ జలగం చంద్రయ్య రామ నరసయ్య రాజు చందు ముదిరాజ్ జస్వంత్ ఎల్లయ్య మహేష్ రెడ్డి కృష్ణ శ్రీనివాస్ వేముల శ్రీనివాస్ ఉన్ని కృష్ణన్ పార్క్ అసోసియేషన్ సభ్యులు బాచుపల్లి డబల్ బెడ్ రూమ్ వాసులు ఝాన్సీ జయరాజ్ మోహన్ సింహపురి కాలనీ ది బ్లాక్ గ్రాడ్యుయేటర్స్ మహిళలు శ్రీమతి లలిత రెడ్డి కృష్ణ మంజరి అంజలి పటేల్ మరియు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగినది


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
