మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్

Sakshitha news

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఓటర్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు కేవలం హాయ్ అని ఒక మెసేజ్ తో పూర్తి చేయగలరు.

మీరు చేయవలసిందల్లా, మీ వాట్సాప్ నుండి Hi అని 913387 0456 నెంబర్ కు మెసేజ్ పంపడం.

వెంటనే అదే నెంబర్ నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్ల లిస్టును మీకు మెసేజ్ రూపంలో పంపబడుతుంది.

సంబంధిత డాక్యుమెంట్లు, వాట్సాప్ నంబర్ కు షేర్ చేసినచో, కుత్బుల్లాపూర్ వార్ రూమ్, మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ రిజిస్ట్రేషన్ చేసి మీకు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను మీ పరిశీలన కొరకు పంపబడుతుంది.

దయచేసి గమనించగలరు: ఈ డాక్యుమెంట్లు మీరు మీ మొబైల్ ఫోన్ తో ఫోటో తీసి పంపిన సరిపోతుంది.

ఈ వాట్సాప్ నంబర్ కేవలం కుత్బుల్లాపూర్ నియోజకవర్గనికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ నెంబర్కు కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరు మరియు మీరు డాక్యుమెంట్స్ పంపే సమయంలో దయచేసి అన్ని డాక్యుమెంట్స్ ఒకేసారి పంపే విధంగా జాగ్రత్త పడగలరు, మరియు సంబంధిత డివిషన్ పేరు పొందపరచగలరు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేదీ 6 నవంబర్ 2026.