ప్రముఖ రియల్టర్ హోమ్ ల్యాండ్ అధినేత రాంరెడ్డి ఆత్మహత్య
ఏపీలోని కోనసీమ జిల్లా,ఐనవల్లి మండలం, నేదునూరులో ఉన్న తన ఫామ్ హౌస్ లో ఉరి వేసుకుని బలవన్మరణం
ప్రస్తుతం పఠాన్ చెర్వులో 280 ఎకరాల్లో నూతన వెంచర్ వేస్తున్న ఆయన ఇలా సూసైడ్ చేసుకోవడంపై అనుమానాలు
రాజకీయ ఒత్తిళ్ళతోనే రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST