ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని ఎమ్మెల్యే కనకయ్య

Sakshitha news

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని ఎమ్మెల్యే కనకయ్య మర్యాదపూర్వక కలయిక…..

అంచనాల కమిటి చైర్మెన్ గా నియమితులైన కనకయ్య ని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ….


తెలంగాణ రాష్టం ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, ప్రణాళిక, విధ్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ని ప్రజా భవన్ నందు మర్యాద పూర్వకంగా కలిసారు

ఈ సంధర్భంగా తెలంగాణ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు……