అనుబంధానికి ప్రతిక… రాఖీ వేడుక: ఎమ్మెల్యే KR నాగరాజు

Sakshitha news

అనుబంధానికి ప్రతిక… రాఖీ వేడుక: ఎమ్మెల్యే KR నాగరాజు …

అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని,రక్షాబంధన్ పర్వదినాన వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కి, వారి సోదరుడి కృష్ణమూర్తి కి సోదరి రాజేశ్వరి రాఖీ కట్టి సీట్లు తినిపించారు.సోదరికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.అక్కా, తమ్ముళ్ల, అన్నా,చెల్లెళ్ల వెల కట్టలేని ఆప్యాయతలు, అనురాగాలకు ఈ పండుగ నిలువెత్తు నిదర్శనమన్నారు. రక్షా బంధన్‌ను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Scroll to Top